వైరల్ గా మారుతున్న ‘సీతపాప’
![]() |
sitara mahesh babu |
ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు సీతార పాపకు డ్యాన్స్ పై తమ ప్రేమను కామెంట్లను రూపంలో పోస్టు చేస్తున్నారు. సీతార పాప డ్యాన్స్ పై ఎంతో మక్కువ చూపుతున్నారని, తాను రాబోయే రోజుల్లో మంచి నటిగా, హీరోయిన్ గా అయ్యే లక్షణాలు మెండుగా ఉన్నాయని సీతార తండ్రి మహేష్ బాబుకు సలహాలు ఇస్తున్నారు. ఏ తండ్రి అయిన పిల్లల ఇష్టాన్ని కాదంటారా? మహేష్ బాబు కూడా అంతే.. ఏమో సీతార నటి కావాలనుకుంటే మహేష్ బాబు కూడా అడ్డు చెప్పబోడెమో? అది కాలామే నిర్ణయిస్తుంది.. ఏదిఏమైనా ప్రస్తుతం సీత పాప వీడియో వైరల్ మారుతుంది. మురిపాలు ఓలకబోస్తున్న సీత పాప డ్యాన్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
click here video
sita papa
Reviewed by Tollywood
on
March 20, 2019
Rating:
Reviewed by Tollywood
on
March 20, 2019
Rating:

No comments: